Download Now Banner

This browser does not support the video element.

మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్ : ఎక్సైజ్ కురుపాం సిఐ పి.శ్రీనివాసరావు

Kurupam, Parvathipuram Manyam | Sep 10, 2025
మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు ఎక్సైజ్ కురుపాం సిఏ పి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన కురుపాలో విలేకరులతో మాట్లాడుతూ గత ఐదు రోజులుగా గొలుసు దుకాణాలపై, మద్యం అక్రమ అమ్మకాలపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో భాగంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ మధ్యమ అమ్మకాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us