Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: 13 మండలాల్లో కర్మ యోగి అభియాన్ కార్యక్రమం

Tandur, Vikarabad | Sep 3, 2025
వికారాబాద్ జిల్లా ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం బుధవారం వికారాబాద్ పట్టణంలోని తేజ కన్వెన్షన్ హాల్లో గిరిజన విద్యాశాఖ వైద్య శాఖ ల సమన్వయంతో బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ తో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us