తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణ హత్య చోటుచేసుకుంది ఇందిరమ్మ కాలనీ వద్ద ఈ ఘటన జరిగింది మృతుడు పాతపేట రాముల వారి గుడి వీధికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి అలియాస్ కొండపల్లి రాజాగా పోలీసులు గుర్తించారు బర్కత్ అనే మహిళతో చాలా సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉంచుకున్న అశోక్ కుమార్ రెడ్డి కొద్దిరోజులగా బర్కత్ను వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక బుధవారం ఇరువురు మధ్య గొడవ సాగింది గొడవలు అశోక్ కుమార్ రెడ్డి పై బర్కత్ కుమారుడు అక్బర్ కత్తితో తలపై దాడి చేయడంతో మృతి చెందాడు గాయపడిన అక్బర్ స్థానిక ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అక్కడ చనిపోయాడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత