రాష్ట్ర విభజన హామీలు సాధించలేని కార్పొరేట్ పార్టీలను సాగనంపే ప్రయత్నం రాష్ట్ర ప్రజలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఆదివారం రాత్రి రాజమండ్రి ఆర్యపురం ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాసంలో మాట్లాడుతూ ప్రజలందరూ విజ్ఞతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.