Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం: అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

Sangareddy, Sangareddy | Sep 10, 2025
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆమె విగ్రహానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, తహసిల్దార్ జయరాం నాయక్ కూడా పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us