Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని పాదయాత్ర చేపట్టిన వాసి కొవ్వూరు రాక

India | Sep 12, 2025
ఉచిత బస్సు ప్రయాణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్టణం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టిన ఆటో డ్రైవర్ చింతల శ్రీను శుక్రవారం మధ్యాహ్నం కొవ్వూరు టోల్గేట్ జంక్షన్ కు చేరుకున్నారు. ఈ నెల రెండున విశాఖపట్నంలో ప్రారంభమైన తన పాదయాత్రకు స్థానిక ఆటో యూనియన్ నేత యాసారపు శ్రీనివాస్ తో పాటు పలువురు కార్మికులు స్వాగతం పలికారని శ్రీను తెలిపారు. అనంతరం ఆయన వాడపల్లి మీదుగా నిడదవోలు చేరుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us