Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ప్రతాపసింగారంలో రోడ్డుపై భారీ కొండచిలువ ప్రత్యక్షం

Medchal, Medchal Malkajgiri | Aug 30, 2025
ప్రతాపసింగారంలో రోడ్డుపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. నత్తనడన పాకుతున్న పామును చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. పైతాన్ ను ఫోన్లో వీడియోలు తీశారు. ఆ తర్వాత పాము చర్చి వద్ద చెట్లపొదల్లోకి వెళ్ళింది. ఇదే ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్నేక్ సొసైటీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us