Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిపుష్టికి చర్యలు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

Khammam Urban, Khammam | Sep 6, 2025
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిపుష్టికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.స్థానిక ముస్తఫానగర్ లోని పట్టణ ఆర్యోగ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us