నంద్యాల జిల్లా మిడుతూరు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సచివాలయ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 120 మందికి పదోన్నతులు పొందారు.వీరందరికీ జిల్లా పంచాయతీ అధికారులు కౌన్సిలింగ్ ద్వారా వారికి స్థానాలను కేటాయించారు,నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో పనిచేస్తున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతిలభించింది.పదోన్నతి పొందిన వారిలో సుంకేసుల పంచాయతీ కార్యదర్శి ఎం. వినోద్ అలగనూరుకు బదిలీ చేశారు.చింతలపల్లె పీఎస్ ఎస్.బీజాన్ భీ అవుకు మండలం సంగపట్నం కు బదిలీ చేశారు.అదేవిధంగా తిమ్మాపురం పీఎస్ గా పని చేస్తూ ఇటీవలే ఆత్మకూరు మండలం కర