*సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ముక్కా రూపానంద రెడ్డి గారు* *విజయవాడ* సచివాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన *రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి*.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైల్వే కోడూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో సవివరంగా చర్చించారు. గత రెండు దశాబ్దాలుగా సరైన మౌలిక వసతులు లేని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం రహదారులు, త్రాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన సదుపాయాలను అందజేయడంలో విజయవంత