వికారాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా ఓ మోస్తారు జల్లుల వర్షం కురుస్తుంది. వినాయక సందర్భంగా ముఖ్యంగా పట్టణాలలో గ్రామాలలో యువత మండపాల ఏర్పాటుకు పూనుకుంటారు, అయితే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మండపాల తయారీకి డెకరేషన్ మండపాల నిర్మాణానికి యువకులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయినా వర్షంలోనే కొన్ని గ్రామాలను యువకులు మండపాలను తయారీలో నిమగ్నమయ్యారు.