బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో చేపట్టిన విజయ సంకల్ప సమ్మేళనానికి పెద్దమందడి మండల బిజెపి నాయకులు పెద్ద ఎత్తున మధ్యాహ్నం ఒంటి గంటకు తరలివెళ్లారు.బిజెపితోనే దేశం అభివృద్ధి చెందుతుందని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పురి చెన్నయ్య అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.