సోమవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఏ కన్ను చూడదన చిత్రం ( సినిమా ) ను సెప్టెంబర్ 1 నాడు చిత్రం ను ప్రారంభించుటకు ఆహ్వానించే సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సినిమా ప్రారంభోత్సవానికి ఆహ్వానించి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.