అనంతపురం జిల్లా సరిహద్దులో పోలీసులు ముల్లకంచెలను అడ్డువేసి చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. తాడిపత్రి రూరల్ పోలీసులు CI శివగంగాధర్ రెడ్డి, SI కాటమయ్య ధరణి బాబులు తన సిబ్బందితో కలిసి చెక్ పోస్టు వద్ద వితృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి హీరో జూనియర్ ఎన్టీఆర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై అనంతపురానికి పిలుపునిచ్చారు. కడప జిల్లా నుంచి 500 వాహనాలలో వస్తున్నట్లు సమాచారం.