Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: కల్లూరు 31వ వార్డు రాఘవేందర్ నగర్ రోడ్డుపై గుంతలు, మరమ్మతులు చేయాలని కోరుతున్న స్థానికులు

India | Aug 22, 2025
కల్లూరు అర్బన్ పరిధిలోని 31వ వార్డు రాఘవేందర్ నగర్ రోడ్డులో గుంతపడి లారీ ఇర్కపోవడం జరిగింది. ఈ ఘటనతో రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పరిస్థితిని గమనించిన స్థానికులు, గుంతను కంకర వేసి పుడ్చారని, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us