కర్నూల్ లేబర్ జాయిన్ కమిషనర్ బాలు నాయకకు సంబంధించిన ఇళ్లలో రెండు రోజులపాటు జరిగిన ఏసీబీ సోదాల్లో రెండు కోట్ల ప్రాపర్టీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు తిరుపతి అన్నమయ్య జిల్లాలలో 11చోట్ల సోదాలు జరిపారు జి ప్లస్ టు హౌస్ పౌల్ట్రీ ఫార్మ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ బాలు నాయక్ కుమారుడు సంబంధించిన ఫార్మసీ 430 గ్రాముల బంగారం సంబేపల్లిలో టెంపరరీ హౌస్ రెండు కార్లు ఐదు టూ వీలర్లు స్వాధీనం చేసుకున్నారు నిందితుడి పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తిరుపతి ఏసీబీ డిఎస్పి జెస్సీ ప్రశాంతి తెలిపారు.