కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు, పూడిచెర్ల, మీదివేముల గ్రామ పంచాయతీల్లో శనివారం పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పథకాలు, పారిశుధ్యంపై, పాఠశాలలు, హెల్త్ సబ్‌సెంటర్లు, హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాలపై సమీక్ష నిర్వహించి, ఎంపికైన గ్రామాల్లో ప్రత్యేక అధికారులు వ్యవహరించాలని గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా రమణయ్య సూచించారు.