కాకినాడజిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎర్రవరం జాతియా రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడు నుంచి వస్తున్న వ్యాన్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి...హైవే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని మహిళను ఆసుపత్రికి తరలించారు...ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది