Download Now Banner

This browser does not support the video element.

ఆందోల్: బోడ్మట్పల్లి శివారు వద్ద అండర్పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ

Andole, Sangareddy | Aug 25, 2025
ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలం బోడిమెట్పల్లి గ్రామ శివారులో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నందున సోమవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకోలా నాందేడ్ నేషనల్ హైవే ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను అధికారులు చూపించి ఆయా ప్రాంతాల్లో అండర్పాసులు ఫ్లై ఓవర్ల నిర్మాణ ఆవశ్యకతను అధికారులకు వివరించారు ఐ ఉన్నత అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నిమ్మ రమేష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us