శనివారం రోజున, విలువిద్య క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో బంగారు పథకం సాధించడం అభినందనీయం అన్నారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్చరీ క్రీడాకారిణి తనిపర్తి చికిత నుప్రశంసించారు శనివారం జిల్లా కలెక్టర్ కోవై శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో హెచ్చరి క్రీడాకారిణి తానిపర్తి చికితను ఘనంగా సన్మానించారు యూత్ ఛాంపియన్షిప్ ఆర్చరీ పోటీల్లో అండర్ 21 మహిళల కాంపౌండ్ విభాగంలో 20 వయసుగల తానిపర్తి చికిత్స అగ్రశ్రేణి క్రీడాకారులను మట్టి కరిపించి స్వర్ణ విజేతగా నిలిచి భారతదేశం మొట్టమొదటి మహిళా కాంపౌండ్ అర్చరిగా సరికొత్త చరిత్ర సృష్టించడం గర్వకారణం అన్నారు