Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: అల్లాపూర్ పరిధిలో స్ట్రాం వాటర్ డ్రైన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్

Medchal, Medchal Malkajgiri | Sep 12, 2025
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 18 ప్రాంతాల్లో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ అభివృద్ధి పనులను కార్పొరేటర్ సభిహాసుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుభ మజీద్ నుండి సర్వేనెంబర్ 18 వరకు జరుగుతున్న నాలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ త్వరితగతిన్న పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ శంకర్, ఏ ఈ రంజిత్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us