తేది 24.08.2025 ఎయిర్పోర్ట్ పోలీస్ వారు గస్తీ తిరుగుతున్న సమయంలో వేకువ జామున 03.30 గంటల సమయంలో NAD కొత్త రోడ్ ఇందిరా ప్రియ దర్శిని కాలనీ వీధిలో అల్లూ రాము అనే వ్యక్తి, వయస్సు 50yrs, స్కూటీ డిక్కీలో మధ్యం బాటిల్స్ ఉంచి అమ్ముతున్నట్లు గుర్తించి అతని తనిఖీ చేయగా 29 మద్యం బాటిల్స్ ఉన్నట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని అతనిపై ఎయిర్పోర్ట్ సిఐ జి ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.