దివ్యాంగుల సమస్యల పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు నగరంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేశారు. దివ్యాంగులతో కలిసి కలెక్టర్ స్పందన కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. కూటమీ ప్రభుత్వంసుమారు ఆరు లక్షల పెన్షన్లు తొలగించాలని దివ్యాంగులకు సంబంధించి లక్ష పెన్షన్లు తొలగించడం దారుణమని వారందరికీ తిరిగి పెన్షన్లు పునరుద్ధరించాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి మెరుగ నాగర్జున మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం అమలు చేయాల్సిన ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 6 లక్షల పెన్షన్లు తొలగించడం