సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నూతనంగా నిర్మిస్తున్న కళాశాల బాలికల వసతి గృహ నిర్మాణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వసతి గృహ నిర్మాణం వేగవంతంగా మరియు నాణ్యవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు అధికారులకు ఆదేశాలిచ్చారు పట్టణ కేంద్రంలోని పీర్లగుట్ట వద్ద ఒకటి. రెండు ఐదు కోట్ల ఎంపీ ల్యాండ్ నిధులతో నిర్మిస్తున్న కళాశాల బాలికల వసతి గృహ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు మల్లికార్జున్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.