వినాయక నిమజ్జనం చేసే సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా పేర్కొన్నారు. వినాయకుని నిమజ్జనం సమయంలో నిర్వాహకులు పోలీసుల సూచనల మేరకు చిన్నపిల్లలను ఈతరాణి వారిని నిమజ్జనం చేసే నీటి వద్దకు తీసుకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.