చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి... నేటితో 30 ఏళ్లు పూర్తి: ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు.. స్తానిక మచిలీపట్నం బస్ స్టాండ్ సెంటర్ నందు గల తెలుగుదేశం పార్టీ కార్యలయంలో సోమవారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మిడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు.