Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: పాలేరు గ్రామంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీమోహన్

Puthalapattu, Chittoor | Aug 22, 2025
బంగారుపాళ్యం మండలం పాలేరు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన పూతలపట్టు ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ భక్తులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని, శ్రీకృష్ణుడి వాహనసేవలో పాల్గొని స్వయంగా వాహనాన్ని మోశారు. ఈ సందర్భంగా బంగారుపాలెం మండల అధ్యక్షులు ఎన్.పి. ధరణి నాయుడు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us