సంగారెడ్డి పట్టణంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు శిక్షణ సమావేశం చివరి రోజు జరిగింది. తరగతి గదిలో పాఠాలు ఎలా బోధించాలో రిసోర్స్ పర్సను వివరించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.