నంద్యాల జిల్లా బనగానపల్లె పరిధిలోని AISF ప్రాంతీయ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి చందు ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్య కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం PG ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ICET రెండో కౌన్సెలింగ్ జరిపించాలన్నారు.