టిడిఆర్ బండ్లు మంజూరు చేయనున్న స్థలాలను క్షేత్రస్థాయిలో సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కమిషన్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలను కోల్పోయిన సుమారు 8 మంది స్థలాలకు సంబంధించిన పత్రాలతో పాటు స్థలాలను పరిశీలించారు ఉపాధ్యాయ నగర్ చింతల చేను వద్దగల 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు సత్యనారాయణపురం స్థలాలను ప్రాంతాలలో పరిశీలించారు.