Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ,పాల్గొన్న జిల్లా అధికారులు

Mahabubabad, Mahabubabad | Sep 1, 2025
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు,ఆస్తి,ప్రాణ, పంట నష్టాలపై *రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు*,లతో కలిసి *ముఖ్యమంతి ఏ.రేవంత్ రెడ్డి,* రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో హైద్రాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us