హైదరాబాద్ కూకట్పల్లి లో సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసులో షాపింగ్ వివరాలు వెల్లడి అవుతున్నాయి. దొంగతనానికి వెళ్లిన పదవ తరగతికి చెందిన బాలుడు మొదట ఇంట్లో ఉండి పగలగొట్టేందుకు ప్రయత్నించాడు ఇదే సమయంలో సహస్ర అక్కడ ఉండడాన్ని గమనించి అతడు ఆమె గొంతు కోసి విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. దొంగతనం ఎలా చేయాలి అడ్వొస్తే ఏం చేయాలి అన్నది ఇంగ్లీషులో ఒక పేపర్ పై రాసుకొని అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.