కేంద్ర ప్రభుత్వం జిల్లాలో సూక్ష్మ చిన్న మధ్యతర పాశ్రామిక రంగాల పనితీరు మెరుగుపరిచేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటనలో తెలిపారు ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి పరులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు