గురువారం రోజున కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులు ప్రధాన కూడలిలు పూర్తిగా జలాశయంగా మారాయి పెడితిరుపు లేకుండా భారీ వర్షం పడడంతో మసీద్ ఏరియా బస్టాండ్ ఏరియా జండా చౌరస్తా అమర్ నగర్ తిలక్ నగర్ సుభాష్ నగర్ ప్రధాన కాలనీలో నీ రోడ్లు జలాశయంగా మారాయి మరో రెండులో పాటు వర్షలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ సూచనలు చేశారు