తిరుమల శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు ప్రస్తుతానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తుల స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 7717 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,768 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఆదాయం వచ్చినట్లు టిటిడి మంగళవారం వెల్లడించింది.