ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవియర్ డిగ్రీ కాలేజీ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ లలో ఇన్ స్పేర్ అండ్ నైట్ మోటివేషన్ క్లాసులు లో పాల్గొన్న సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కుటుంబం పట్ల నిబందత కలిగి ఉండే విధంగా మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని పలు కళాశాల ప్రిన్సిపాల్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు