కౌతాళం :మండలానికి రెండు వేల టన్నులు యూరియా అందించాలనిఓ బొజ్జ గణపయ్య రైతులకు యూరియా అందించయ్యా.కూటమి నాయకుల మనసు మార్చి, అధికారుల మనసు మార్చి యూరియా తెప్పించడానికి కృషి చేయాలని.రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కౌతాళం లో గణేష్ మండపం దగ్గరికి వెళ్లి గణనాథనకు రైతులు యొక్క కష్టాలు,రైతుల యొక్క బాధలు గణేష్ కి తెలుపుతూ కౌతాళం మండలానికి యూరియా కొరత ఉంది మీరు ఈరోజు పూజలు అందుకొని వెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి రైతుల ఉపాధ్యక్షులు కే మల్లయ్య, రైతు సంఘం నాయకులు కలిసి వినాయకునికి మెమరాండం ఇచ్చారు.