విజయవాడలో శుక్రవారం అగ్రి ప్రమాదం జరిగింది. గుణదల లుర్దు నగర్ లో గగన్ సాయి అనే వ్యక్తి డెకరేషన్ సామాన్లు గోడౌన్ ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు వ్యాపించి 10లక్షలు ఆస్తి నష్టం జరిగింది అని భాదితుడు వివరించాడు. ఫైర్ ఇంజన్ వెళ్లటానికి దారి లేకపోవడంతో మొత్తం సామాన్లు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు.