తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో ఫిట్ ఇండియా సండే విత్ సైకిల్ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని పూర్ణకుంభం సర్కిల్ నుంచి చింతల చేను పద్మావతి నగర్ సర్కిల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు రెండు కిలోమీటర్లు పోలీస్ సిబ్బంది సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని ఏఎస్పి మనోహర్ ఆచారి అన్నారు పోలీసులలో క్రమశిక్షణ ఉండాలని ప్రతి రోజు కూడా ఈ ఎక్సర్సైజ్ ఆ కంటిన్యూ చేయాలని చెప్పారు