నంద్యాల మెడికల్ కళాశాలలోని విద్యార్థులకు చక్కటి తరగతి గదులు హాస్టల్ వసతులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రాజకుమార్ పేర్కొన్నారు గురువారం కలెక్టర్ రాజకుమారి నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 8.70 లక్షలతో నూతన నిర్మించిన ఆరో ప్లాంట్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓటీడీఎస్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.