అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కంటైనర్ సబ్ స్టేషన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నడిబొడ్డున ఉన్న గాంధీ బొమ్మ సెంటర్, పొగతోట, ట్రంకు రోడ్డు, తదితర ప్రాంతాలలో విద్యుత్ హెచ్చుతగ్గులు నిరోధించడానికి కంటైనర్ సబ్ స్టేషన్ కు మంత్రి శనివారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ