బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో చోరీ. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. పూర్తి వివరాలు తేలాల్సింది అన్నారు.