భారతీయ జనతా పార్టీ బిజెపి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి పి రాధాకృష్ణన్ కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పిలుపుమేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆదేశానుసారం వైరా పట్టణ అధ్యక్షులు మనుబోలు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకోవటం జరిగినది.ఈ కార్యక్రమంలో చింత నిప్పు రామారావు, పల్లపాటి వెంకటేష్, వల్లెపు అనిల్, ఉదయ్ కిరణ్, వడ్లమూడి వెంకటరావు, గూడూరు శివారెడ్డి ,తదితరులు పాల్గొన్నారు