మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని టేక్మాల్ మండలం కోరంపల్లి గ్రామ శివారులో వర్ధకు పూర్తిగా అభ్యర్థి ధ్వంసమైనట్లు గ్రామస్తులు ఆదివారం వాపోయారు దీంతో కూరంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని గుండు వాగు నీరు బ్రిడ్జిపై నిలిచిపోయాయని బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉందన్నారు అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరారు.