తిరుపతి బెంగళూరు జాతీయ రహదారి మూర్తి గాని ఊరు సమీపంలో డివైడర్ని టాటా ఏసీ వాహనం డీకొన్నది. చేపల లోడ్ తో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అతివేగంగా డివైడర్ తో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.