కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందే దిశగానే తమకు చేస్తున్నామని అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎప్పటికప్పుడు అర్హులైన వారికి అందించడంలో సఫలమయ్యామని తెలిపారు ఈ మేరకు రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు