శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి సమయంలో పరస్పరం దాడులు చేసుకుని ఆసుపత్రికి వచ్చి వైద్యురాలు సిబ్బందిపై దాడి చేసిన ఘటన సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. అలాగే ఆసుపత్రిలోని ఫర్నిచర్ ను సైతం వారు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి వైద్యులు ఆసుపత్రి సిబ్బంది గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.