వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద మంగళవారం ట్రాఫిక్ జామ్ అయింది దీంతో ఉదయం వేళ పాఠశాలలు ఉద్యోగాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ట్రాఫిక్ జామ్ లోనే ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీస్ స్పందించి ట్రాఫిక్ ని క్లియర్ చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పయి సంబంధిత అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు