శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఎస్ టి ఎస్ ఎన్ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడు కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు కోళ్ల పెంపకం యాజమాన్యంపై అవగాహన కల్పించారు మొలకలచెరువు బురకాయలతోటలో క్షేత్ర పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా ఐదవ సెమిస్టర్ మేజర్, మైనర్ విద్యార్థులకు కోళ్ల పెంపకం యాజమాన్యం పై ఆహారం, నీటి సరఫరా, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.