11KV నరేంద్రపట్నం ఫీడర్ నందు RDSS work కారణంగా జగ్గంపేట మండలంలో గొల్లలగుంట, గుర్రంపాలెం, బావవరం, కాండ్రేగుల గ్రామాలకు మరియు బోరులకు,బావవరం వాటర్ ప్లాంట్ సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడుతుందని జగ్గంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వీరభద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అంతేకాకుండా విద్యుత్ వినియోధాలు అందరూ కూడా ఈ యొక్క అంతరాయానికి సహకరించాలని కోరారు.